PRACTICE QUESTIONS ON UNSEEN POEM PART-B Q.NO 17-21

 హాయ్ పిల్లలూ మీరందరూ 10వ తరగతి 9వ తరగతి మారిన కొత్త ప్రశ్నా పత్రం పద్దతిలో ప్రాక్టీస్ చేస్తున్నారు అని భావిస్తున్నాము. పార్ట్ బి లో మొదటి ప్రశ్న అన్ సీన్ పోయెం అపరిచిత పద్యభాగం నుంచి ఐదు బహుళైచ్ఛిక ప్రశ్నలు వస్తాయి. కాబట్టి కొన్ని పోయెం లను ప్రాక్టీస్ చేయడం కోసం క్విజ్ పద్దతిలో తయారు చేసి మీకు అందజేస్తున్నాను. 



క్రింది వరసగా ఇవ్వబడిప లింకులు ఓపెన్ చేసిన తర్వాత కనిపించే క్విజ్ లో 

ఇవ్వబడిన పద్యాన్ని జాగ్రత్తగా అర్దం చేసుకుంటూ చదవండి

దానికి సంభందించి 17 నుంచి 21 వరకూ 5 ప్రశ్నలు వుంటాయి

మీ పేరు తరగతి స్కూల్ పేరు మొదట పూర్తి చేయండి

ఇవ్వబడిన నాలుగు సమాధానాలలో సరైన దానిని క్లిక్ చేయండి

అన్నిప్రశ్నలకూ సమాధానం ఇచ్చిన తర్వాత చివరలోని సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి

మీ స్కోర్ కనిపిస్తుంది. ఐదుకు గానూ ఎన్ని ప్రశ్నలు రైట్ అయ్యాయో గమనించండి.

సరైన సమాధానాలను మరోసారి చదివి అర్దం చేసుకోండి

మీ మార్కుల స్క్రీన్ షాట్ ను అవసరం అయితే మీ సబ్జెక్ట్ టీచర్ గారికి లేదా పేరంట్ కు పంపవచ్చు

ఇది ఉపయోగపడుతున్నట్లు మీరు స్పందిస్తే కొత్త ప్రశ్నాపత్రం నుంచి ఇటువంటి పద్దతిలో మరికొన్ని ప్రశ్నలను కూడాతయారు చేసి పోస్టు చేయగలము.

ఈప్రశ్నా పత్రం తయారీలో సహకరించిన ELTA మిత్రులకు IPASS మెటీరియల్ కు ధన్యవాదాలు
శుభాభినందనలు

Click on following links to get the Quiz




1. CDADB
2. CCABA
3. CCBCB
4. BDDBA
5. BACDC
6. DCCBB
7. DBDBD
8. ABBBD
9. ACBAC
10. ABBAB


Comments