జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిరుమలాయపాలెం, తిరుమలాయపాలెం మండలం ఖమ్మంజిల్లా తెలంగాణ 507163
ప్రియమైన విద్యార్ధిని విద్యార్ధులారా
2021:22 విద్యాసంవత్సరానికి చెందిన మీ ఆన్ లైన్ ప్రొగ్రెస్ కార్డులను పాఠశాలనుంచి ప్రింట్ అవుట్ లుగా తీసుకోవడం సాధ్యం కానివారు మీ మీ తరగతుల వారీగా ఈ క్రింది లింకు నుంచి పాఠశాల డ్రైవ్ లోని ఫోల్డర్ ద్వారా ప్రొగ్రెస్ కార్డులను పిడిఎఫ్ లుగా చూడవచ్చు డౌన్ లోడ్ చేసుకోవచ్చు అవకాశం వుంటే ప్రింట్ తీసుకోవచ్చు.
9వ తరగతి ఇంగ్లీషు మీడియం ప్రొగ్రెస్ కార్డులు
9వ తరగతి తెలుగు మీడియం ప్రొగ్రెస్ కార్డులు
8వ తరగతి ఇంగ్లీషు మీడియం ప్రొగ్రెస్ కార్డులు
8వ తరగతి తెలుగు మీడియం ప్రొగ్రెస్ కార్డులు
7వ తరగతి ఇంగ్లీషు మీడియం ప్రొగ్రెస్ కార్డులు
7వ తరగతి తెలుగు మీడియం ప్రొగ్రెస్ కార్డులు
6వ తరగతి ఇంగ్లీషు మీడియం ప్రొగ్రెస్ కార్డులు

Comments
Post a Comment