TIME : 2 1/2 HOURS MARKS 50
ఒక చిన్న డిజైన్ ఇచ్చి దాన్ని పెద్దదిగా చేయమని. లేదా రెట్టింపునో, మూడురెట్లు, సమాన కొలతలతో చేయమని అడుగుతారు.
లేదా ఒక పెద్ద డిజైన్ ఇచ్చి దానిని తగ్గించమని లేదా సగం డిజైన్ ను ఇచ్చి మిగిలిన సగాన్ని పూర్తి చేయమని అడగవచ్చు ఆ డిజైనన్ను 3బి. పెన్నిల్ నల్లగా, నీటిగా గీయాలి. రెట్టింపైనా తగ్గింపైనా కొలతలు ఆ డిజైన్ లక్షణాలు సరిగ్గా ఉండాలి.
జామెట్రి పరికరములను వాడనివ్వరు. దీనిని ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ అని కూడా అంటారు.
పెన్నిల్ మాత్రమే వాడాలి.
సరియైన విస్తరణ, సున్నితమైన ఒకే మందపు గీతలు, స్వచ్ఛతకు మార్కులు అధికం
పేపరు సైజు 1/4 పూర్తి డ్రాయింగు షీట్
Comments
Post a Comment